పంపిన వారికి తెలియకుండా వాట్సాప్ మెసేజ్ లు చదవడం ఎలా

ప్రతిరోజూ మనం వాట్సాప్ మెసేజ్ లు పంపుతున్నప్పుడు అవతలి వాళ్ళు చదివారు అని బ్లూ టిక్కుల ఆధారంగా తెలుస్తుంది. ఒక టిక్కు ఉంటే ఇంటా వాళ్ళ ఫోన్ లోకి వెళ్ళలేదని, రెండు టిక్కులు ఉంటే వారి ఫోను రిసీవ్ చేసుకుంది కానీ ఇంకా చదవలేదని తెలుస్తుంది. అయితే ఈ టిక్కులు బ్లూ కలర్ లోకి మారితే అవతలి వ్యక్తి మీ మెసేజ్ చదివారని అర్థం. అయితే మీరు అవతలి వాళ్ళ మెసేజ్ చదివినా బ్లూ టిక్కులు కనిపించకుండా మనం చదివామో లేదో అవతలి వాళ్ళకు తెలియకుండా ఉండాలంటే ఒక ట్రిక్కుంది. అదేంటో ఈ వీడియోలో తెలుసుకోండి.

You can also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *