The Journey of Transistor – Full Story: ఒక్క చిన్న సెమీకండక్టర్ ప్రపంచాన్ని ఎలా మార్చేసింది?
The Journey of Transistor : మీ స్మార్ట్‌ఫోన్ ని ఒకనాటి నాటి సూపర్ కంప్యూటర్ల కంటే శక్తివంతగా మార్చడానికి ఒ చిన్న Semi Conductor కారణం. ట్రాన్సిస్టర్ గా పిలుచుకున్న ఈ సెమీ కండక్టర్ నేటి Super Fast Micro Chip స్థాయికి ఎలా అభివృద్ధి చెందింతో తెలుసుకుందాం. ట్రాన్సిస్టర్ పుట్టుక, అది చిప్ గా అవతరించడం వెనుక ఉన్న చరిత్ర సమగ్రంగా ఈ వీడియోలో తెలుసుకుందాం.
మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ పవర్ 1970 నాటి సూపర్ కంప్యూటర్ కంటే ఎక్కువ అని మీకు తెలుసా? ఆధునిక టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో తెలుసుకోండి.
ప్రస్తుతం మనం వాడుతున్న స్మార్ట్ ఫోన్ సామర్థ్యం దశాబ్దాల క్రితం ఉన్న భారీ సూపర్ కంప్యూటర్లతో పోలిస్తే ఎంతో మెరుగ్గా ఉంది. ఈ చిన్న పరికరం ఎలా అంతటి శక్తిని కలిగి ఉందో మరియు అది మన రోజువారీ జీవితాన్ని ఎలా మార్చిందో ఇందులో వివరిస్తున్నాను. టెక్నాలజీపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి.
టెక్నాలజీ చరిత్రలో వచ్చిన ఈ మార్పులు మనకు ఎన్నో పాఠాలను నేర్పుతాయి. పాత కాలపు సూపర్ కంప్యూటర్లు చేసే పనులను ఇప్పుడు ఒక సాధారణ ఫోన్ సెకన్ల వ్యవధిలో పూర్తి చేస్తోంది. స్మార్ట్ ఫోన్ పవర్ ఎలా పెరిగిందో మరియు భవిష్యత్తులో ఇది ఎంతలా మారుతుందో అర్థం చేసుకోవడానికి ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడుతుంది.
ఇలాంటి మరిన్ని టెక్నాలజీ విశేషాల కోసం మా Tech Topics Telugu ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి, అలాగే భవిష్యత్తులో మీరు ఏ అంశం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.






