Android Battery Saving Tips : సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ తర్వాత బ్యాటరీని కాపాడుకోండి!

Did your phone battery drain faster after Android 15 to Android 16 update? Don’t worry — In this video, I’ll share 5 essential things you must do after a major software update to improve performance and maximise battery life.

ఆండ్రాయిడ్ అప్డేట్ తర్వాత బ్యాటరీ వేగంగా అయిపోతుందా? ఈ Android Battery Saving Tips సెట్టింగ్స్ మార్పులతో మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ ను పెంచుకోండి.

కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తర్వాత చాలామంది ఎదుర్కొనే ఆండ్రాయిడ్ బ్యాటరీ  Drain సమస్యలను పరిష్కరించడం ఎలాగో ఈ వీడియోలో చూడవచ్చు. ఫోన్ బ్యాటరీ వినియోగాన్ని ఎలా తనిఖీ చేయాలో మరియు బ్యాటరీ డ్రైన్ సమస్యలను తగ్గించడానికి సంబంధించి Android Battery Saving Tips స్టెప్ బై స్టెప్ వివరించాను. బ్యాటరీ సేవింగ్ కోసం ఈ చిట్కాలు మీకు ఉపయోగపడతాయి.

అలాగే, ఫోన్ మెమరీని క్లీన్ చేయడం మరియు పనితీరు ప్రొఫైల్ మార్చడం ద్వారా బ్యాటరీ వినియోగాన్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలో తెలుసుకోండి. మీరు మీ ఫోన్ పనితీరును మెరుగుపరుచుకోవడానికి ఈ చిన్న మార్పులు చాలా కీలకం. ఏయే సెట్టింగ్స్ మార్చడం వల్ల బ్యాటరీ లైఫ్ పెరుగుతుందో ఈ వీడియోలో స్పష్టంగా ఉంది.

మరిన్ని టెక్ చిట్కాల కోసం Tech Topics Telugu Channel సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫోన్‌లో బ్యాటరీ సమస్య ఎప్పుడు మొదలైందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.

You can also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *