ఒకే ఫోనులో రెండు వాట్సాప్ అకౌంట్లు!

ఒకే ఫోనులో రెండు వేర్వేరు నెంబర్లతో రెండు వాట్సాప్ అకౌంట్లను కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా శామ్సంగ్ గెలాక్సీ ఫోన్లలో సులభంగా డ్యుయల్ అకౌంట్స్ మెయింటెయిన్ చేయొచ్చు. అదెలాగో ఈ వీడియోలో చూసేద్దాం రండి.

You can also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *