జియో గిగా ఫైబర్ కనెక్షన్ పొందడం ఎలా?
హైస్పీడ్ ఇంటర్నెట్ ప్రొవైడర్ లో ఒకటైన జియో ఫైబర్ కనెక్షన్ పొందాంలంటే మూడు మార్గాలున్నాయి. ఒకటి వెబ్ సైట్ లోంచి లాగిన్ అయి మన డిటైల్స్ ఇవ్వడం, రెండోది మొబైల్ మై జియో యాప్ నుంచి కొత్త కనెక్షన్ ను రిక్వస్ట్ చేయడం ఈ రెండూ వీలు కానివారు సమీపంలోని జియో స్టోర్ కు వెళ్ళి తమ రిక్వస్ట్ ను సబ్మిట్ చేయడం. ఈ మూడు విధానాల్లో కొత్త జియో గిగా ఫైబర్ కనెక్షన్ ను పొందవచ్చు. మీ రిక్వస్ట్ తీసుకున్న వెంటనే జియో రిప్రజంటేటివ్స్ ప్రాసెస్ చేస్తారు. ఈ ప్రాసెస్ ఏవిధంగా ఉంటుందో ఈ వీడిలో చూసి తెలుసుకోండి.






