|

Google Chrome Slow? | క్రోమ్ స్పీడ్ పెంచడానికి ఈ సెట్టింగ్ ఆన్ చేయండి

Chrome బ్రౌజర్ లో టాస్కింగ్ లు ఎక్కువ చేస్తున్నకొద్దీ Chrome Browser స్పీడ్ తగ్గిపోతూ ఉంటుంది. Google Chrome memory saver మోడ్ ద్వారా మీ బ్రౌజర్ వేగాన్ని ఎలా పెంచుకోవాలో ఈ వీడియోలో చూడండి. సిస్టమ్ పనితీరును మెరుగుపరచడానికి ఈ సెట్టింగ్ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోండి.

మీ కంప్యూటర్ నెమ్మదిగా ఉంటే, బ్రౌజర్ సెట్టింగ్స్‌లో మార్పులు చేయడం ద్వారా Chrome memory saver ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో, బ్రౌజర్ వేగాన్ని పెంచడానికి అవసరమైన సెట్టింగ్స్‌ను ఎలా నావిగేట్ చేయాలో దశలవారీగా వివరించాను. మీ బ్రౌజింగ్ అనుభవాన్ని వేగవంతం చేయడానికి ఇది ఒక సులభమైన మార్గం.

చాలా మంది యూజర్లు తమ బ్రౌజర్ పనితీరును మెరుగుపరచడానికి struggle అవుతుంటారు. ఈ tutorial ద్వారా మీరు Google Chrome performance ను ఎలా ఆప్టిమైజ్ చేయాలో మరియు Chrome settings లో ఏ ఆప్షన్స్ మార్చాలో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మీరు ఎటువంటి అదనపు సాఫ్ట్‌వేర్ లేకుండానే నేరుగా ఈ సెట్టింగ్‌లను మార్చుకోవచ్చు.

మరిన్ని బ్రౌజర్ సెట్టింగ్స్ చిట్కాల కోసం Tech Topics Telugu Youtube Channel సబ్స్క్రయిబ్ చేసుకోండి, మరియు మీ బ్రౌజర్ ఇప్పుడు ఎంత వేగంగా పనిచేస్తుందో కింద కామెంట్ చేయండి.

You can also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *