How to check Radiation level in Samrtphone?
ఫోన్ విపరీతంగా వాడడం వల్ల దాని రేడియేషన్ మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మొబైల్ ఫోను కొనేటప్పుడు వాడి రేడియేషన్ స్థాయిలను గమనించి కొనుగోలు చేయడం మంచిది. మరలాంటప్పుడు ఆ రేడియేషన్ స్థాయిలు ఎలా తెలుసుకోవాలనే విషయాన్ని ఈ వీడియోద్వారా తెలుసుకోండి.






