InDesign – How to slove White Flickering in Mac OS

Mac OS లో InDesign సాఫ్ట్వేర్ వాడుతున్నప్పుడు ఫైల్స్ లో వైట్ ఫ్లిక్కరింగ్ సమస్య తలెత్తుతూ ఉంటుంది. ఇది గ్రాఫిక్ యూజర్ ఇంటర్ ఫేజ్ కారణంగా తలెత్తే సమస్య. ఈ సమస్యను మీరూ ఎదుర్కొంటున్నయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ సమస్యను సాల్వ్ చేసుకోండి.

You can also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *