Mac లో అనవసరమైన ఫైల్స్ తొలగించడం ఎలా?

మీ మ్యాక్ లో ఇంటర్నల్ స్టోరేజ్ నిండిపోతే సిస్టం స్లో అయిపోతుంది. అందుకు సిస్టం స్టోరేజ్ క్లీన్ చేసుకోవాలి. ఈ వీడియోలో ఎటువంటి థర్డ్ పార్టీ యాప్ లు వినియోగించకుండా సిస్టం స్టోరేజ్ క్లీన్ చేసుకునే విధానం తెలుసుకోండి.

మీ సిస్టమ్ స్టోరేజ్ ఫుల్ అయిందా? Mac system storage క్లియర్ చేసి, మీ కంప్యూటర్ వేగాన్ని పెంచుకునే సులభమైన మార్గాలను ఇక్కడ చూడండి.

చాలామంది Mac యూజర్లు 256GB స్టోరేజ్ సామర్థ్యం తక్కువగా ఉండటంతో ఇబ్బంది పడుతుంటారు. సిస్టమ్ స్టోరేజ్ నిండిపోయినప్పుడు కంప్యూటర్ పనితీరు మందగిస్తుంది. ఈ వీడియోలో, మీ Mac లో అనవసరమైన ఫైళ్లను తొలగించి, system storage freeup చేయడం ఎలాగో వివరంగా వివరించాను. స్టోరేజ్ సమస్యలను పరిష్కరించి, మీ Mac పనితీరును మెరుగుపరచుకోవాలనుకునే వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది.

Mac storage full అయినప్పుడు సిస్టమ్ నెమ్మదిస్తుంది. అనవసరమైన డేటాను తొలగించడం ద్వారా, మీరు సులభంగా clear mac storage చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మీ సిస్టమ్ వేగం పెరుగుతుంది. ఈ చిట్కాలను పాటిస్తే, మీరు స్టోరేజ్ సమస్యల నుండి బయటపడవచ్చు. ఈ వీడియోలో చెప్పిన పద్ధతులను పాటించి, మీ స్టోరేజ్ మరియు వేగాన్ని సరిచేసుకోండి.

మరిన్ని టెక్ చిట్కాల కోసం మా Tech Topics Telugu ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ Mac లో స్టోరేజ్ సమస్యలు ఎలా పరిష్కరించారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.

You can also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *