మీ ఫోన్ హ్యాక్ అవుతుందా? వెంటనే ఈ 10 పనులు చేయండి! | Protect Your Phone
Here are ten tips to safeguard your smartphone from hackers.
హ్యాకర్ల నుండి మీ స్మార్టుఫోన్ రక్షించుకునేందుకు 10 టిప్స్. పాటించండి సేఫ్ గా ఉండండి.
మీ స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్స్ మరియు ఫీచర్లను సులభంగా అర్థం చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో తెలుసుకోండి. మీ ఫోన్ వాడకాన్ని మరింత మెరుగుపరుచుకోండి.
ఈ వీడియోలో స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్స్ ఎలా పనిచేస్తో పాటు స్క్రీన్ లాక్ సెట్ చేయడం మరియు సిమ్ మేనేజర్ ఎలా పనిచేస్తుందో వివరంగా చూపించాము. కొత్తగా స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్న వారికి, అలాగే మొబైల్ సెట్టింగ్స్ మీద అవగాహన పెంచుకోవాలనుకునే వారికి ఈ సమాచారం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
యాప్ స్టోర్ నుండి యాప్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో మరియు ఇతర ముఖ్యమైన ఫీచర్లను ఎలా ఉపయోగించాలో నేర్చుకోండి. ఈ వీడియో ద్వారా మీరు మీ స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్స్ పై పూర్తి నియంత్రణ సాధించవచ్చు. సిమ్ మేనేజర్ ఆప్షన్స్ మరియు సెక్యూరిటీ కోసం స్క్రీన్ లాక్ వంటి అంశాలను క్లియర్‌గా వివరించాము.
మరిన్ని మొబైల్ టిప్స్ కోసం మా Tech Topics Telugu ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి సెట్టింగ్స్ గురించి తెలుసుకోవాలని ఉందో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.






