మీ మ్యాక్ లో ఇంటర్నల్ స్టోరేజ్ నిండిపోతే సిస్టం స్లో అయిపోతుంది. అందుకు సిస్టం స్టోరేజ్ క్లీన్ చేసుకోవాలి. ఈ వీడియోలో ఎటువంటి థర్డ్ పార్టీ యాప్ లు వినియోగించకుండా సిస్టం...
Our Recent Videos
మీరు సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొనే సందర్భంలో ఈ వీడియో పూర్తిగా చూడండి. ఆ తర్వాతే ఫోను కొనండి.Completer guide to purchase a second-hand iPhone మీ ఐఫోన్ మోడల్ నంబర్ ద్వారా అది...
5 Tips to drastically improve iPhone’s battery life – బ్యాటరీ త్వరగా డ్రైన్ అయిపోతుంటే ఈ ఐదు టిప్స్ పాటించండి. ఫోన్ సెట్టింగుల్లో సరిచేసుకోండి. మీ ఐఫోన్...
బ్లాక్ హోల్ అనేది ఒక పెద్ద గురుత్వాకర్షణ శక్తి కలిగిన ప్రదేశం, గెలాక్సీలో నిరంతరం లెక్కలేనన్ని లోహలు, వాయువులు, దుమ్ము, ధూళితో మండే ప్రాంతం ఈ కృష్ణబిలం. అది తన...
భూకంపం గురించి ముందుగానే అలర్ట్ పొందండి! – How to Get Earthquake Alerts in Telugu
మీ పరిసర ప్రాంతాలలో ఏర్పడ్డ భూకంపాల సమాచారాన్ని ఇప్పుడు మీ మొబైల్ నుంచే పొందవచ్చు. అందుకోసం ఈ సెట్టింగులు చేసుకోండి. మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో భూకంప హెచ్చరికలను ఎలా ఆన్...
ఆస్టరాయిడ్లు గా పిలువబడే పెద్ద రాళ్ళు, గ్రహ శకలాలు, భూమిపైకి వేగంగా దూసుకు వస్తున్నాయి. వీటి నుండి భూమిని పరిరక్షించేందుకు శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారు. అసలు ఈ గ్రహ...
నాసా శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అతిపెద్ద బ్లాక్ హోల్ కనిపెట్టారు. దాని ప్రభావం ఇతర గెలాక్సీలపై ఎలా ఉంటుందనే పరిశోధనలు చేస్తున్నారు. ఏంటా బ్లాక్ హోల్ అనే విషయాలకోసం...
ఫొటోషాప్ లో కాకుండా ఎంఎస్ వర్డ్ లో కూడా పాస్ పోర్టు సైజు ఫొటొలు తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం రండి. passport size photo సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో...
విండోస్ ను పాస్ వర్డ్ తో అన్ లాక్ చేసుకుని బోర్ కొట్టిందా. అయితే అన్ లాక్ కు ఇలా సరదాగా ఒక పిక్చర్ సెట్ చేసుకోండి… విండోస్ ఫోటో పాస్‌వర్డ్ సెట్ చేయడం ఎలాగో ఈ...
అ౦తరిక్ష౦లో శాటిలైట్ వ్యర్థాలు పేరుకు పొతున్నాయి. ఇవి శాస్త్రవేత్తలకు మిలియన్ డాలర్ల నష్టాన్ని తెచ్చిపెట్టే ముప్పును సూచిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. అ౦తరిక్ష౦లో ఈ...
శాస్త్రవేత్తల పరిశోధనలు ఇప్పడు సూర్యునిపైకి మళ్ళాయి. సూర్యనిపై ఉన్న అపారమైన స౦పద రహస్యాలు ఛేది౦చడ౦ మానవాళికి ఓ సవాల్ వ౦టిది. ఈ వీడియోలో సూర్యుని గురి౦చిన కొన్ని విషయాలు...
Protect your Windows 11 PC’s health and security using this app. Watch the entire video to learn more about PC Health Check. మీ కంప్యూటర్ Windows 11కి సిద్ధంగా ఉందో లేదో...
ఏదైనా ఇమేజ్ ఫార్మేట్ లో ఉన్న ఎక్సెల్ షీట్ డాటాను ను టైపు చేయకు౦డానే ఎక్సెల్ లోకి ట్రాన్ఫర్ ఎలా చేయాలో తెలుసుకో౦డి. వీడియో పూర్తిగా చూడ౦డి. Excel data entry సులభంగా చేయడం...
విండోస్ లో ఫైల్ ప్రివ్యూ చాలా సులభం ప్రతీ ఫైల్ ను ఓపెన్ చేసుకుని టైం వేస్టు చేసుకోకుండా ఈ టిప్ లేదా ట్రిక్ పాటించండి సమయాన్ని ఆదా చేసుకోండి. వీడియో చివరి దాకా చూసేయండి...
మీ విండోస్ పీసీ స్లోగా నడుస్తోందా? అయితే ఈ ఐదు టిప్స్ పాటించండి, అందుకు అనుగుణంగా సెట్టింగులు చేసుకోండి, మీ పీసీ పరుగులు పెడుతుంది. మీ విండోస్ పిసి వేగం పెంచడం ఎలాగో...
ఏదైనా ఇమేజ్ లో ఉన్నటెక్స్ట్ ను మళ్ళీ టైపు చేసుకోవాలంటే మీకు కష్టంగా ఉందా. అయితే ఈ చిన్న ట్రిక్ తో ఏ ఇమేజ్ నుంచైనా టెక్ట్స్ ను ఈజీగా కాపీ చేసుకుని పేస్ట్ చేసుకోవచ్చు...
Windows 11 Settings for Eye Comfort: కంటి ఒత్తిడిని తగ్గించుకోవడానికి సులభమైన మార్గాలు
విండోస్ ఐ స్ట్రెయిన్ తగ్గించుకోవడానికి ఈ 8 సులభమైన చిట్కాలను పాటించండి. మీ కంప్యూటర్ స్క్రీన్ చూస్తున్నప్పుడు కళ్లకు కలిగే అలసటను ఎలా నివారించాలో తెలుసుకోండి. ఈ వీడియోలో...
Galaxy AI ఫీచర్లు మీ Samsung ఫోన్ పనితీరును ఎలా మారుస్తాయో ఈ వీడియోలో చూడండి. చాట్ అసిస్ట్ మరియు ఫోటో అసిస్ట్ వంటి టూల్స్ ద్వారా మీ పనులు సులభతరం చేసుకోండి. ఈ వీడియోలో...
Samsung Galaxy Amazing features గురించి తెలుసుకోండి. మీ ఫోన్ పనితీరును మెరుగుపరిచే 10 ఉపయోగకరమైన సెట్టింగ్‌లు మరియు ట్రిక్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ వీడియోలో Samsung Galaxy...
మీ ఐఫోన్ లోని అప్లికేషన్స్ ని హైడ్ చేసుకోవచ్చు లేదా వాటిని ఫేస్ ఐడీ లేదా పిన్ తో లాక్ చేసుకోవచ్చు. iOS లో లభి౦చే ఈ సెక్యూరిటీ ఫిచర్ ద్వారా అప్లికేషన్స్ ను ఏవిధ౦గా హైడ్...




















