New Features in Windows 11: Windows 11 సెట్టింగ్స్ మార్చుకోవడం ఎలా? ఈ వీడియోలో మీ కంప్యూటర్ వెబ్‌క్యామ్ మరియు ఇతర పర్సనలైజేషన్ ఆప్షన్లను సులభంగా కాన్ఫిగర్ చేయడం ఎలాగో చూడండి.
కొత్తగా వచ్చిన Windows 11 ఫీచర్స్ ఉపయోగించి మీ పిసిని మీకు నచ్చినట్లుగా ఎలా సెట్ చేసుకోవాలో ఈ వీడియోలో వివరించాను. ముఖ్యంగా మీ వెబ్‌క్యామ్ సెట్టింగ్స్ అడ్వాన్స్డ్ ఆప్షన్లను ఎలా మార్చుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపించాను.
ఈ వీడియో ద్వారా మీరు మీ PC పర్సనలైజేషన్ సెట్టింగ్స్‌ను మరింత మెరుగ్గా అర్థం చేసుకుని, మీ అవసరాలకు తగ్గట్టుగా మార్చుకోవచ్చు. వీడియో పూర్తిగా చూడండి.
ఇలాంటి మరిన్ని టెక్ చిట్కాల కోసం మన ఛానల్‌కు సబ్‌స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో ఏ సెట్టింగ్ బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.





Add comment