ఏదైనా ఇమేజ్ లో ఉన్నటెక్స్ట్ ను మళ్ళీ టైపు చేసుకోవాలంటే మీకు కష్టంగా ఉందా. అయితే ఈ చిన్న ట్రిక్ తో ఏ ఇమేజ్ నుంచైనా టెక్ట్స్ ను ఈజీగా కాపీ చేసుకుని పేస్ట్ చేసుకోవచ్చు. విండోస్ 11 లో ఒక చిన్న యాప్ ఇనస్టాల్ చేసుకోవడం ద్వారా అందుబాటులో కి వచ్చే ఈ అద్భుతమైన ఫీచర్ గురించి తెలుసుకోండి.

స్క్రీన్ పై ఉన్న టెక్స్ట్ ను టైప్ చేయకుండా కాపీ చేయడం ఎలా? Shift+Win+T షార్ట్కట్ తో టెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసే విధానం ఇక్కడ చూడండి.

ఈ వీడియోలో కంప్యూటర్ స్క్రీన్ పై కనిపించే సమాచారాన్ని సులభంగా కాపీ చేసే విధానాన్ని వివరిస్తున్నాను. మీరు ఏదైనా ఇమేజ్ లేదా వీడియోలో ఉన్న టెక్స్ట్ ను టైప్ చేయకుండానే కాపీ చేసుకోవడానికి విండోస్ లోని ఈ టెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ముఖ్యంగా ఆఫీస్ పనుల్లో లేదా నోట్స్ రాసుకునేటప్పుడు టైపింగ్ సమయాన్ని ఆదా చేస్తుంది.

చాలామందికి ఈ స్క్రీన్ టెక్స్ట్ కాపీ పద్ధతి గురించి తెలియదు. ఈ సింపుల్ ట్రిక్ ద్వారా మీరు మీ పనిని వేగవంతం చేసుకోవచ్చు. కాపీ టెక్స్ట్ ఫ్రమ్ స్క్రీన్ చేయడం ఇప్పుడు చాలా సులభం, కేవలం కీబోర్డ్ షార్ట్కట్ తో ఈ పనిని పూర్తి చేయవచ్చు.

ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన విండోస్ షార్ట్కట్స్ మరియు కంప్యూటర్ టిప్స్ కోసం మా Tech Topics Telugu Channel సబ్స్క్రయిబ్ చేయండి. మీకు ఈ ట్రిక్ ఎలా ఉపయోగపడిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.

DS

Explore the world of technology with us. We cover the latest software reviews, tech stories, future trends, and how-to videos on our YouTube channel. Discover more here.

View all posts

Add comment

Your email address will not be published. Required fields are marked *

  • Welcome to Tech Topics Telugu! 🚀
  • Regularly visit our Channel for latest Tech Trends, Tech Stories, Technology News. On this channel, we bridge the gap between the past and the future of technology, completely in Telugu.
  • What you can expect from Tech Topics Telugu:
  • 🔹 Tech History & Stories: How traditional tech evolved into modern AI.
  • 🔹 Gadget Insights: Clear, unbiased guides on smartphones, smart home devices, and daily tech.
  • 🔹 Software & Web Trends: Demystifying new apps, tools, and internet revolutions.
  • 🔹 Future Tech Trends: A simplified look at what’s coming next in the digital world.
  • Subscribe now and stay tuned for more Tech stories in Telugu! 💡